Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రారంభమైన బీజేపీ పదాధికారుల సమావేశం

హైదరాబాద్ లోని కత్రియా హోటల్ లో బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

More Telugu News